కారా మజాకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారా మజాకా
సినిమా పోస్టర్
దర్శకత్వంరామనారాయణ
స్క్రీన్ ప్లేరామనారాయణ
కథరామనారాయణ
నిర్మాతరామనారాయణ
తారాగణం
ఛాయాగ్రహణంకె.సెల్వరాజ్
కూర్పురాజకీర్తి
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
7 మే 2010 (2010-05-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

కారా మజాకా 2010, మే 7వ తేదీన విడుదలైన తెలుగు ఫాంటసీ, థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళంలో కుట్టి పిశాసు, కన్నడభాషలో బొంబాట్ కార్ అనే పేర్లతో ఏకకాలంలో నిర్మించారు. శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రామనారాయణ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు దేవా సంగీత దర్శకత్వం వహించాడు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు దేవా సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం. పాట
1 "డులుకు డులుకు డులుకు డులుకు డోలె డోలె"
2 "గెలుపునాది గజాలా పారిపోయావ్ ఉజాలా"
3 "తల్లిని మించు తల్లి కదా చిట్టి చెల్లి కోటి జన్మల పుణ్యమురా నా చిట్టితల్లి"
4 "అరె కొంటె కొంటె కొంటె కొంటె కొంటె పిశాచి "

మూలాలు

[మార్చు]
  1. "Cara Majaka | Juke Box | Geethika, Sangeetha, Ramya Krishnan, Ramji, Kaveri | Shivaranjani Music". YouTube.