కార్తికేయ 2
Jump to navigation
Jump to search
కార్తికేయ 2 | |
---|---|
దర్శకత్వం | చందు మొండేటి |
రచన | చందు మొండేటి |
నిర్మాత | టి.జి. విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ |
తారాగణం | నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ అనుపమ్ ఖేర్ శ్రీనివాస్ రెడ్డి |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
కూర్పు | కార్తీక్ ఘట్టమనేని |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థలు | అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ |
విడుదల తేదీs | 13 ఆగస్టు 2022 5 అక్టోబరు 2022 (ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కార్తికేయ 2 2022లో రూపొందిన సస్పెన్స్ థిల్లర్ సినిమా. కార్తికేయ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా కాల భైరవ సంగీతం అందించాడు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 24న విడుదల చేసి[2] సినిమాను ఆగష్టు 13న విడుదలైంది.[3] ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైంది.[4]
నటీనటులు
[మార్చు]- నిఖిల్
- అనుపమ పరమేశ్వరన్[5]
- అనుపమ్ ఖేర్[6]
- శ్రీనివాస్ రెడ్డి
- ప్రవీణ్
- ఆదిత్య మీనన్
- తులసి
- సత్య
- వైవా హర్ష
- వెంకట్
- ప్రియాంక
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
- నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి
- సంగీతం: కాల భైరవ
- సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
- ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
- మాటలు: సృజనమణి
- సహా నిర్మాత : వివేక్ కూచిబొట్ల
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మయాంక్ సింఘానియా
పాటల జాబితా
[మార్చు]1: నన్ను నేను అడిగా, రచన: కృష్ణ మదినేని, గానం.ఇన్నో జెంగ
2: కృష్ణ ట్రాన్స్, రచన :చైతన్య ప్రసాద్ గానం.కాలభైరవ
3: ప్రతి ఉదయం , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కాలభైరవ
మూలాలు
[మార్చు]- ↑ "ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే." (in ఇంగ్లీష్). 26 September 2022. Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
- ↑ Namasthe Telangana (24 June 2022). "ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది..సస్పెన్స్ గా 'కార్తికేయ 2' ట్రైలర్". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
- ↑ Eenadu (13 August 2022). "రివ్యూ: కార్తికేయ-2". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
- ↑ "National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలు: హీరో- రిషభ్, హీరోయిన్లు - నిత్య మేనన్, మానసి పరేఖ్". EENADU. Retrieved 2024-08-16.
- ↑ Sakshi (31 August 2021). "కార్తికేయ-2 : హీరోయిన్‌ను రివీల్ చేశారు." Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
- ↑ The Times of India (2021). "Bollywood actor Anupam Kher joins Nikhil Siddhartha's Karthikeya 2" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.