Jump to content

కార్తిక అదైకలం

వికీపీడియా నుండి
కార్తిక
జననంకార్తిక అదైకలం
(1991-05-03) 1991 మే 3 (వయసు: 35)
తిరుకడైయూర్, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లు'తూత్తుకుడి' కార్తీక
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2006–ప్రస్తుతం

కార్తిక అదైకలం (జననం 1991 మే 3), ఒక భారతీయ నటి. తమిళ సినిమాలు తుతుకుడి, రామన్ థెడియా సీతై వంటి సినిమాలతో ఆమె బాగా ప్రసిద్ధి చెందింది.

కెరీర్

[మార్చు]

సంజయ్ రామ్ రూపొందించిన తూత్తుకుడి అనే విలేజ్ యాక్షన్ డ్రామా ద్వారా కార్తీక నటిగా అరంగేట్రం చేసింది, ఇందులో ఆమె కొరియోగ్రాఫర్-నటుడు అయిన హరికుమార్ సరసన కనిపించింది. మేకర్స్ ఒక వాణిజ్య ప్రకటనలో చూసిన తర్వాత ఆమెను ఈ చిత్రంలో అవకాళమిచ్చారు.[1][2] ఆమె రెండవ చిత్రం పిరప్పు (2008)లోని "ఉలగా అళగి" అనే పాటతోనూ ఆమె గుర్తింపును పొందింది.[3] ఆమె నటించిన రాఘవన్ అలైయోడు విలయాడు, జవహర్ పట్టాలం, మచాన్ వంటి చిత్రాలు థియేటర్లలో విడుదల కాలేదు.[4][5]

కార్తీక రామన్ తెడియా సీతాయ్ (2008)లో చేరన్, పశుపతి, విమలా రామన్ వంటి నటీనటులతో కలిసి నటించింది.[6] ఆ తరువాత, ఆమె మధురై సాంబవం (2009)లో మరోసారి హరికుమార్ తో కలిసి నటించడానికి సంతకం చేసింది.[7]

2012లో పెళ్లి చేసుకున్న తర్వాత కార్తీకా సినీ పరిశ్రమ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నది. 2019 మధ్యలో, కార్తీక నటనకు తిరిగి వచ్చి ఫాంటసీ చిత్రం మాయాముఖీలో

కనిపించింది.[8][9][10]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2006 తూత్తుకుడి మల్లికా
2007 పిరప్పు పద్మ శంకరపాండి
నాలైయా పొజుతు ఉన్నోడు నంగై
2008 రామన్ తెడియా సీతాయ్ గాయత్రి
2009 మధురై సాంబవం గోమతి
వైదేహి వైదేహి
2010 తైరియం జెన్నిఫర్
365 కాదల్ కదితంగల్ జాస్మిన్
2021 మాయాముఖి

మూలాలు

[మార్చు]
  1. காந்தி, உ சுதர்சன் (20 April 2019). "'என் ரசிகர்களுக்காக மீண்டும் நடிக்க வந்துட்டேன்!' - 'கருவாப்பையா' கார்த்திகா!". Vikatan (in తమిళం).
  2. "BALA NAAN KADAVUL Karthika bhavana arya Meenakshi Karuppasamy Kuthagaitharar parvathi Thoothukudi tamil movie news hot stills picture image gallery". behindwoods.com.
  3. "NAAN KADAVUL Mission Heroine Bala Karthika Bhavana Neetu Chandra Pooja Tamil Movie Trailer Indian movie Trailers image gallery".
  4. "Alaiyodu Vilaiyadu: of conflict ridden waters - Behindwoods.com - Tamil Movies News - Director Raghavan Karthika Vijayan". Behindwoods.com. 14 March 2009. Retrieved 9 August 2022.
  5. "Watch out for this singer!". Behindwoods.com. 28 March 2008. Retrieved 9 August 2022.
  6. "Review: Raman Thediya Seethai".
  7. "Karthika's next is 'Dhairiyam'". 16 May 2012.
  8. "Actress Karthika is back after a break". 10 April 2019.
  9. "Mayamukhi nears completion". 8 March 2021.
  10. "மீண்டும் நடிக்க வருகிறார் 'கருவாப்பையா' பாடல் புகழ் கார்த்திகா". 18 February 2021. Archived from the original on 9 సెప్టెంబర్ 2024. Retrieved 22 సెప్టెంబర్ 2025. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)