Jump to content

కార్తీక్ కాకడే

వికీపీడియా నుండి
కార్తీక్ కాకడే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కార్తీక్ రాజేంద్రకుమార్ కాకడే
పుట్టిన తేదీ (1995-07-25) 1995 July 25 (age 30)
వడోదర, గుజరాత్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017బరోడా
మూలం: ESPNcricinfo, 9 November 2017

కార్తీక్ రాజేంద్రకుమార్ కాకడే (జననం 1995, జూలై 25) భారత క్రికెట్ ఆటగాడు.[1] అతను 2017, నవంబరు 9న 2017–18 రంజీ ట్రోఫీలో బరోడా తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. [2] అతను 2019, మార్చి 2న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2021, ఫిబ్రవరి 20న బరోడా తరపున 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Kartik Kakade". ESPNcricinfo. Retrieved 9 November 2017.
  2. "Group C, Ranji Trophy at Mumbai, Nov 9-12 2017". ESPNcricinfo. Retrieved 9 November 2017.
  3. "Group E, Syed Mushtaq Ali Trophy at Delhi, Mar 2 2019". ESPNcricinfo. Retrieved 2 March 2019.
  4. "Elite, Group A, Surat, Feb 20 2021, Vijay Hazare Trophy". ESPNcricinfo. Retrieved 20 February 2021.

బాహ్య లింకులు

[మార్చు]