కార్తీక బహుళ ద్వాదశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చాంద్రమానం ప్రకారం ఎనిమిదవ మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలోని రెండు పక్షాలలో కృష్ణ పక్షంలో వచ్చు ద్వాదశిని "కార్తీక బహుళ ద్వాదశి" అని అంటారు. అనగా కార్తీక మాసంలో 27వ తిథి లేదా కార్తీక కృష్ణ పక్షంలో 12వ తిథి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు.[1] ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారని హిందువుల విశ్వాసం. కార్తీక బహుళ ద్వాదశి దీప దానములకు, అన్న దానము వంటివి ఆచరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.[2]

సంఘటనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నిత్యజీవితంలో పండుగలు పర్వదినాలు. తెలుగు: మోహన్ పబ్లికేషన్స్. 2012.
  2. Madhuri, Geddam Vijaya. "Karthika Masam 2022 : కార్తీకమాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే.. ప్రతి పూజ ఓ ఫలమే." Hindustantimes Telugu. Retrieved 2022-12-25.