కార్తీక శ్రీనివాస్
స్వరూపం
కార్తీక శ్రీనివాస్ | |
|---|---|
| జననం | కార్తీక శ్రీనివాస్ మచిలీపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | ఫిల్మ్ ఎడిటర్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
కార్తీక శ్రీనివాస్ ఆర్ ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేసే భారతీయ ఫిల్మ్ ఎడిటర్. ఆయన స్వామిరారా (2013), 1: నేనొక్కడినే (2014), కార్తికేయ (2014), అంతరిక్షం (2018), మత్తు వదలరా (2019) చిత్రాలలో తన పనికి ప్రసిద్ధి చెందాడు.[1]
కెరీర్
[మార్చు]కార్తీక శ్రీనివాస్ తన వృత్తిని 100% లవ్ (2011) చిత్రంలో ఎడిటర్ గా ప్రారంభించాడు. మొదటి సినిమాతోనే అతనికి మంచి గుర్తింపు వచ్చింది.[2] ఆ తరువాత, ఆయన విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో 1: నేనొక్కడినే, కార్తికేయ, అంతరిక్షం వంటి ఎన్నో చిత్రాలు చెప్పుకోవచ్చు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | గమనిక |
|---|---|---|
| 2011 | 100% లవ్ | |
| 2013 | స్వామి రారా | |
| భాయ్ | ||
| 2014 | 1: నేనొక్కడినే | [3] |
| దిల్ దీవానా | ||
| కార్తికేయ | ||
| రౌడీ ఫెలో | ||
| చక్కిలిగింత | ||
| 2015 | ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ | |
| దోచేయ్ | ||
| మోసగాళ్లకు మోసగాడు | ||
| సినిమా చూపిస్త మావ | ||
| 2016 | సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు | |
| గరం | ||
| తిక్క | ||
| అవసరానికో అబద్దం | ||
| నందిని నర్సింగ్‌హోం | ||
| నరుడా డోనరుడా | ||
| 2017 | గుంటూరోడు | |
| కథలో రాజకుమారి | ||
| మాయా మాల్ | ||
| ఒక్కడు మిగిలాడు | ||
| 2018 | విజేత | |
| హలో గురు ప్రేమకోసమే | ||
| సుబ్రహ్మణ్యపురం | ||
| అంతరిక్షం | [4] | |
| 2019 | కొబ్బరి మట్ట | |
| ఏక్తా | ||
| మత్తు వదలరా | [5] | |
| 2020 | రోరి | |
| 2021 | రెచ్చిపోదాం బ్రదర్ | |
| 30 రోజుల్లో ప్రేమించటం ఎలా | ||
| పుష్ప: ది రైజ్ | ||
| 2022 | అతిథి దేవోభవ | |
| హ్యాపీ బర్త్ డే | ||
| రాజమండ్రి రోజ్ మిల్క్ | ||
| ఊర్వశివో రాక్షసివో | ||
| రాజయోగం | ||
| 2023 | చిత్తం మహారాణి | |
| పాప్ కార్న్ | ||
| మీటర్ | ||
| భాగ్ సాలే | ||
| రంగబలి | నటనా రంగ ప్రవేశం కూడా | |
| అన్వేషి | ||
| కోట బొమ్మాళి పీ.ఎస్ | ||
| 2024 | ప్రసన్నవదనం | |
| గం గం గణేశా | ||
| డబుల్ ఇస్మార్ట్ | ||
| సరిపోదా శనివారం | ||
| మత్తు వదలరా 2 | ||
| పొట్టేల్ | ||
| మట్కా | ||
| 2025 | కోర్ట్ | [6] |
| హిట్: ది థర్డ్ కేస్ | ||
| కుబేర |
మూలాలు
[మార్చు]- ↑ "After Telugu flick Antariksham 9000 KMPH, Karthika Srinivas waits to stretch his potential to the fullest on the editing table". The Hindu. 2019-01-03. Archived from the original on 2021-01-13. Retrieved 2021-01-12 – via PressReader.
- ↑ "Telugu Movie Editors Who Take Films To The Next Level". pyckers (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2021. Retrieved 2021-01-12.
- ↑ Dundoo, Sangeetha Devi (2014-01-10). "1-Nenokkadine: Games the mind can play". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-01-12.
- ↑ Sripada, Krishna (2018-12-15). "In good space: Varun Tej". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 29 July 2024. Retrieved 2021-01-12.
- ↑ "New age film 'Mathu Vadalara' by a team of debutants". The Times of India (in ఇంగ్లీష్). 17 October 2019. Archived from the original on 29 July 2024. Retrieved 2021-01-12.
- ↑ "Court – State vs A Nobody Review: A Decent Courtroom Drama". Times Now (in ఇంగ్లీష్). 13 March 2025.