కార్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్యము [ kāryamu ] kāryamu. సంస్కృతం n. An act, deed, work, doing, business. An affair. An object. An effect, result. Use, good, profit, advantage. పని, ఫలము. అందువల్ల ఏమి కార్యము what is the good of it? The thing to be done or which ought to be. Bhāskara § 41. కార్యాకార్యము తెలియక not knowing good from bad. కార్యవాది one who looks to the main point opposed to ఖడ్గవాది a brawler. కార్యస్థుడు kāryas-thuḍu. n. A clever man, a man of ability. కార్యస్ధానము లేదా కార్యాలయము an office, a place of business. కార్యదర్శి a secretary. గౌరవ కార్యదర్శి an honorary secretary.

"https://te.wikipedia.org/w/index.php?title=కార్యము&oldid=2159803" నుండి వెలికితీశారు