Jump to content

కార్యా బగాంగ్

వికీపీడియా నుండి
కార్యా బగాంగ్

పదవీ కాలం
2009 – 2019
ముందు కామెంగ్ డోలో
తరువాత హాయెంగ్ మాంగ్ఫీ
నియోజకవర్గం బమెంగ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

కార్యా బగాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఛాయాంగ్‌తాజో శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

కార్యా బగాంగ్ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఛాయాంగ్‌తాజో శాసనసభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కామెంగ్ డోలోని 342 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]

కార్యా బగాంగ్ 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఛాయాంగ్‌తాజో శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లాచింగ్ కాచా యాంగ్ఫోని 634 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5] ఆమె ఆ తరువాత 2020లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరింది.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Only three women made it to Arunachal Pradesh Assembly this year" (in ఇంగ్లీష్). The New Indian Express. 25 May 2019. Retrieved 18 May 2025.
  2. ↑ "Asset growth of MLAs shows politics is a profitable profession in Northeast". Hindustan Times. 26 February 2018. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
  3. ↑ "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  4. ↑ "Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in Indian English). The Hindu. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  5. ↑ "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.