Jump to content

కార్వార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కార్వార్
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉత్తర కన్నడ
లోక్‌సభ నియోజకవర్గంఉత్తర కన్నడ

కార్వార్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర కన్నడ జిల్లా, ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 కె.డి. పుర్సో స్వతంత్ర
1972 బిపి కదమ్ కాంగ్రెస్
1978 వైగాంకర్ దత్తాత్రయ విత్తు
1983 ప్రభాకర్ రాణే
1985
1989
1994 వసంత్ అస్నోటికర్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ
1999 కాంగ్రెస్
2004 గంగాధర్ నగేష్ భట్ బీజేపీ
2008[1][2] ఆనంద్​ అస్నోటికర్ కాంగ్రెస్
2009 బీజేపీ
2013[3] సతీష్ కృష్ణ సెయిల్ స్వతంత్ర
2018[4] రూపాలి నాయక్ బీజేపీ
2023[5] సతీష్ కృష్ణ సెయిల్ కాంగ్రెస్

(అతని శాసనసభ సభ్యత్వాన్ని కోర్టు అనర్హులు/తొలగించింది)

2024 ఖాళీగా ఉంది

మూలాలు

[మార్చు]
  1. "General Election - Karnataka Legislative Assembly 2008 - Election Statistics" (PDF). Archived (PDF) from the original on 2021-02-01.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. "Karnataka Assembly Elections 2023: Karwar". Election Commission of India. 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.