కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాలూర్‌ తిమ్మన్ దొడ్డి మండలం,తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన రాయిచూర్ (కర్ణాటక) నుండి 24 కి. మీ. దూరంలో ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల రెవిన్యూ డివిజను పరిధిలోని "గట్టు" మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కాలూర్‌తిమ్మన్‌దొడ్డి (కె.టి.దొడ్డి)
  2. నందిన్నె
  3. కుచినెర్ల
  4. ఈసర్లపాడు
  5. చింతలకుంట
  6. ఇర్కిచేడు
  7. గువ్వలదిన్నె
  8. కొండాపూర్
  9. వెంకటాపురం
  10. పాగుంట
  11. పాతపాలెం
  12. ఈర్లబండ
  13. ఉమిత్యాల
  14. గంగనపల్లి
  15. ముస్సల్‌దొడ్డి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 244 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]