కాలేజ్ స్టేషన్, టెక్సాస్
Jump to navigation
Jump to search
కాలేజ్ స్టేషన్ | |
కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయానికి నెలవు | |
టెక్సాస్ రాష్ట్రంలో కాలేజ్ స్టేషన్ ప్రదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 30°36′05″N 96°18′52″W / 30.60139°N 96.31444°W | |
---|---|
దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
రాష్ట్రం | టెక్సాస్ |
కౌంటీ | బ్రాజ్జోస్ |
ప్రభుత్వం | |
- Type | కౌన్సిల్ మేనేజర్ |
- సిటీ కౌన్సిల్ | Julia Elwood |
- సిటీ మేనేజర్ | Kelly Templin |
వైశాల్యము | |
- నగరం | 49.6 sq mi (128.5 km²) |
- భూమి | 49.5 sq mi (128.1 km²) |
- నీరు | 0.2 sq mi (0.5 km²) |
ఎత్తు | 338 ft (103 m) |
జనాభా (2013) | |
- నగరం | 100,050 (US: 293 వ) |
- సాంద్రత | 1,978/sq mi (763.7/km2) |
- మెట్రో | 236,819 (US: 189 వ) |
కాలాంశం | CST (UTC-6) |
- Summer (DST) | CDT (UTC-5) |
జిప్ కోడ్ | 77840-77845 |
Area code(s) | 979 |
FIPS code | 48-15976 |
GNIS feature ID | 1354786[1] |
కాలేజ్ స్టేషన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని టెక్సాస్ రాష్ట్రంలోని బ్రాజ్జోస్ లోయ లోని ఒక పట్టణం. 2010 జనన గణన ప్రకారం ఈ నగరం యొక్క జనాభా 93,857.[2]
కాలేజ్ స్టేషన్ టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయా నికి నెలవు.
విమానాశ్రయాలు
[మార్చు]కాలేజ్ స్టేషన్ లోని ఒకే ఒక్క విమానాశ్రయం ఈస్టర్ వుడ్.
చుట్టుపక్కల పెద్ద నగరాలు
[మార్చు]- హ్యూస్టన్ (112 కి. మీ )
- ఆస్టిన్ (173 కి.మీ )
- శాన్ ఆంటోనియో ( 272 కి మీ )
- ఫోర్ట్ వర్త్ ( 278 కి మీ )
- డల్లాస్ (301 కి మీ )
ప్రాంతీయం
[మార్చు]References
[మార్చు]- ↑ "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. Retrieved 2008-01-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-04. Retrieved 2015-06-28.