Jump to content

కాళరాత్రిలో కన్నెపిల్ల

వికీపీడియా నుండి
కాళరాత్రిలో కన్నెపిల్ల
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఐ.రాజ్‌కమల్
తారాగణం శరత్
అభిలాష
వరలక్ష్మి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ప్రభవ మూవీస్
భాష తెలుగు

కాళరాత్రిలో కన్నెపిల్ల 1992లో విడుదలైన తెలుగు సినిమా. ప్రభవ మూవీస్ పతాకం కింద మీనాకుమారి నిర్మించిన ఈ సినిమాకు ఐ.రాజ్‌కమల్ దర్శకత్వం వహించాడు. శరత్, అభిలాష, వరలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • శరత్
  • అభిలాష
  • వరలక్ష్మి
  • కోట శ్రీనివాసరావు
  • పి.ఎల్.నారాయణ
  • రాళ్ళపల్లి
  • వినోద్
  • బాలాజీ
  • అనూజ
  • దీప్తి
  • శ్యామల సుధ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: చంద్రశేఖర్
  • స్క్రీన్‌ప్లే: రాజ్‌కమల్‌
  • సంభాషణలు: దాసం వెంకటరావు
  • సాహిత్యం: వేటూరి, దాసం గోపాల కృష్ణ, సీతారామ శాస్త్రి
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, శైలజ
  • సంగీతం: సత్యం
  • సినిమాటోగ్రఫీ: శంకర్
  • ఎడిటింగ్: కొల్లిమర్ల నాగేశ్వరరావు
  • కొరియోగ్రఫీ: ప్రకాష్ - సురేఖ
  • మేకప్: మహేంద్ర
  • కాస్ట్యూమ్స్: సూర్యారావు
  • పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
  • నిర్మాత: మీనా కుమారి
  • దర్శకుడు: రాజ్‌కమల్
  • బ్యానర్: ప్రభవ మూవీస్

మూలాలు

[మార్చు]
  1. "Kalarathrilo Kanne Pilla (1992)". Indiancine.ma. Retrieved 2025-03-22.