కావిలిపాటి విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కావిలిపాటి విజయలక్ష్మి సుప్రసిద్ధ కథా/నవలా రచయిత్రి. ఈమె విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి గ్రామంలో 1933, ఫిబ్రవరి 1వ తేదీన జన్మించారు.[1]

రచనలు[మార్చు]

ఈమె రచనలు పుస్తకం, జ్యోతి, ఆంధ్రజ్యోతి, కళాసాగర్, స్పందనవాణి, పల్లకి, యువ, వనితాజ్యోతి, ప్రభవ, జ్యోత్స్న, అనామిక, విజయ, నీలిమ, స్నేహ, స్వాతంత్ర్య మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె రచించిన విధివిలాసాలు నవలను 1971లో తాసిల్దారుగారి అమ్మాయి పేరుతో సినిమాగా తీసారు.

కావిలిపాటి విజయలక్ష్మి రాసిన విధి విన్యాసాలు

నవలలు[మార్చు]

 1. మానసవీణ
 2. విధి విన్యాసాలు
 3. ఆశల ఆరాటంలో జీవన పోరాటం
 4. రాగవల్లరి
 5. తెరల వెనుక
 6. అపశ్రుతులు
 7. లలితాదేవి
 8. మూగవేదన
 9. అగ్రహారం
 10. చాకులాంటి లేఖ
 11. పెంపుడు కొడుకు
 12. వెలుగు రేఖలు
 13. నేనూ - రాజ్యలక్ష్మి
 14. పొద్దు మలుపు
 15. మారిన మనసులు
 16. నిప్పుతో చెలగాటం
 17. సంఘర్షణ
 18. మనసున్న మనిషి
 19. గెలుపు
 20. వాగ్దానం
 21. మోహనరాగం
 22. అరుణకిరణాలు
 23. రాము
 24. రత్నపరాజయం
 25. జీవనసంధ్య
 26. కాలచక్రం

కథాసంపుటాలు[మార్చు]

 1. అతిథి
 2. మరమనిషి

కథలు[మార్చు]

 1. అతిథి
 2. అత్తవారింటికి
 3. ఆనవ్వుకి అర్థం?
 4. ఏటి నాను ఎర్రోణ్ణా
 5. ఓ అబల లేక కుంతి
 6. ఓ మగాడు
 7. ఓటెవరికెయ్యాలి
 8. కరిగిన కల
 9. కులాచారం
 10. కొండెక్కిన కర్పూరం
 11. క్యాంపు
 12. గరీబోడి గోడు
 13. గూనజుదురు
 14. గోముఖవ్యాఘ్రాలు
 15. చిట్టిగాడు
 16. చిన్నబుద్ధి
 17. జయలక్ష్మి
 18. జీవితం వెక్కిరిస్తే
 19. డాక్టర్ వాణి
 20. తప్పెవరిది
 21. తెగీ తెగని బంధం
 22. దేవత
 23. నమ్మకం
 24. నవ్వుతూ నమస్కారం
 25. నాగాభరణంనవ్వింది
 26. నిరీక్షణ
 27. నిర్ణయం
 28. నీలంగళ్ల దుప్పటి
 29. నేనెవర్ని
 30. నేపాలీ అమ్మాయి
 31. పగిలిన అద్దంలో రెండు ముఖాలు
 32. పరాజితుడు
 33. పరివర్తన
 34. పరువు కోసం
 35. పల్లపోళ్లు
 36. పాము
 37. పులిరాజు
 38. పెద్ద చెరువుగట్టు
 39. పెద్దోడిసోకు
 40. ప్రశ్న
 41. బస్సులో బామ్మగారు
 42. బాబిగాడు
 43. మంచివాడు
 44. మచ్చ
 45. మల్లి
 46. మహలక్ష్మమ్మ-మామిడి తోట
 47. మాణిక్యం
 48. మూడోఅంతస్తు
 49. వనితలూ భద్రం
 50. వర్ధిని నవ్వు
 51. వీడని బంధం
 52. శారద నవ్వింది
 53. శిక్ష
 54. సంత
 55. సమిధ
 56. సూరిగాడి మొక్కు

మూలాలు[మార్చు]

 1. వెబ్ మాస్టర్. "రచయిత: కావిలిపాటి విజయలక్ష్మి". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 15 January 2016.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]