కాశి రాజు
Appearance
కాశి రాజు | |
---|---|
జననం | కాశి రాజు 1988 అక్టోబరు 3 నేరేళ్ళంక, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | హైదరాబాద్ , తెలంగాణ |
వృత్తి | కవి |
మతం | హిందూ |
తండ్రి | సత్యనారాయణ |
తల్లి | శాంతమ్మ |
వర్థమాన కవులలో కాశి రాజు ఒకరు. ఈయన పూర్తిపేరు వీర వెంకట సత్య గోవింద రాజు. కవి సంగమంలో గ్రూప్ కవితలు రాస్తున్నారు.
జననం
[మార్చు]కాశి రాజు 1988, అక్టోబర్ 3 న సత్యనారాయణ, శాంతమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా నేరేళ్ళంకలో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
[మార్చు]హైద్రాబాద్లో నివాసముంటున్నారు. ప్రస్తుతం ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు.
ప్రచురితమయిన మొదటి కవిత
[మార్చు]మొదటి కవిత తాటాకిళ్ళు, ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితం అయింది.
కవితల జాబితా
[మార్చు]గోదారి బ్లాగ్ పేరిట కవితలు, సమీక్షలు రాస్తున్నారు.
- ఉప్పులో మిరగాయ్
- ఒట్టిగడ్డి
- ఒడ్డునానుకుని
- కాశీ రాజు
- కోడిపుంజు
- తారాజువ్వ
- నాలోంచి నీలోకి
- న్యూడ్
- బాణాసంచ
- భూమధ్య రేఖ
- రుమాలు
ఇతర లంకెలు
[మార్చు]- జయనామ సంవత్సర ఉగాది రోజున దూరదర్శన్ సప్తగిరిలో కవిత్వ పఠనం
- 10టివీ లో కాశి రాజు గురించిన వ్యాసం Archived 2014-07-01 at the Wayback Machine
- వన్ ఇండియాలో కాశి రాజు గురించిన వ్యాసం