కాశి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశి
దర్శకత్వంలక్ష్మీ శ్రీనివాస్
నిర్మాతజి. అర్జున్ కుమార్ రెడ్డి
కె. జయచంద్ర చౌదరి
రచనపి. రాజేంద్ర కుమార్ (మాటలు)
నటులుజె. డి. చక్రవర్తి
కీర్తి చావ్లా
బ్రహ్మానందం
సంగీతంశ్రీ కొమ్మినేని
ఛాయాగ్రహణంవి. సురేష్
కూర్పునందమూరి హరి
నిర్మాణ సంస్థ
ట్వంటిఫస్ట్ సెంచరీ మూవీ మేకర్స్
విడుదల
2 ఏప్రిల్, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

కాశి, 2004 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు సినిమా.[1][2] ట్వంటిఫస్ట్ సెంచరీ మూవీ మేకర్స్ బ్యానరులో జి. అర్జున్ కుమార్ రెడ్డి, కె. జయచంద్ర చౌదరి నిర్మాణ సారథ్యంలో లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, కీర్తి చావ్లా నటించగా శ్రీ కొమ్మినేని సంగీతం సమకూర్చాడు.[3][4]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

శ్రీ కొమ్మినేని సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలను సుద్దాల అశోక్ తేజ రాశాడు.[5]

 1. అరె రే - శరన్ ప్రభాకర్, విజయ్ ప్రకాష్
 2. పచ్చి వెన్న - విజయ్ ప్రకాష్, రితిషా పద్మనాభ
 3. పున్నమి జాబిలి - అభిలాష్ లక్రా
 4. కొట్టు కొట్టు - రితిషా పద్మనాభ
 5. మరుగేలరా - శరన్ ప్రభాకర్
 6. ఏ బంధం - జియేల్ దుబ్బా

మూలాలు[మార్చు]

 1. "Kaashi (2004) Movie". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
 2. "Kaasi (2004)". Indiancine.ma. Retrieved 2021-05-21.
 3. "Telugu cinema Review - Kaasi - JD Chakravarthy, Keerthi Chawla - Sri". www.idlebrain.com. Retrieved 2021-05-21.
 4. "The Hindu : Nothing special". web.archive.org. 2004-08-01. Retrieved 2021-05-21.
 5. "Kaasi 2004 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.

బయటి లింకులు[మార్చు]