కాశీపేట్ (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
(కాశీపేట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కాశీపేట్‌, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, కాశీపేట మండలానికి చెందిన గ్రామం.[1]

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 32,749 - పురుషులు 16,497 - స్త్రీలు 16,252

వ్యవసాయం, పంటలు[మార్చు]

కాశీపేట్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2546 హెక్టార్లు మరియు రబీలో 3040 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[2]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 182

వెలుపలి లంకెలు[మార్చు]