కాశీపేట్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాశీపేట్‌ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

కాశీపేట్‌
—  మండలం  —
మంచిర్యాల జిల్లా పటములో కాశీపేట్‌ మండలం యొక్క స్థానము
మంచిర్యాల జిల్లా పటములో కాశీపేట్‌ మండలం యొక్క స్థానము
కాశీపేట్‌ is located in తెలంగాణ
కాశీపేట్‌
కాశీపేట్‌
తెలంగాణ పటములో కాశీపేట్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°02′00″N 79°28′00″E / 19.0333°N 79.4667°E / 19.0333; 79.4667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండల కేంద్రము కాశీపేట్‌
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 32,749
 - పురుషులు 16,497
 - స్త్రీలు 16,252
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.42%
 - పురుషులు 66.17%
 - స్త్రీలు 44.12%
పిన్ కోడ్ 504231

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కుర్రెఘాడ్
  2. సోనాపూర్
  3. వెంకటాపూర్
  4. తిర్మలాపూర్
  5. ధర్మారావుపేట్
  6. మల్కేపల్లి
  7. రొట్టెపల్లి
  8. పెద్దాపూర్
  9. గాట్రపల్లి
  10. చింతగూడ
  11. కొండాపూర్
  12. కోనూర్
  13. పల్లంగూడ
  14. కంకలాపూర్
  15. కోమటిచేను
  16. గుర్వాపూర్
  17. ముత్తెంపల్లి
  18. వరిపేట్
  19. పెద్దంపల్లి (గ్రామీణ)
  20. కాశీపేట్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  

వెలుపలి లంకెలు[మార్చు]