కాశిపేట (కాశిపేట మండలం)

వికీపీడియా నుండి
(కాసిపేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాశీపేట
కాశీపేట is located in Telangana
కాశీపేట
కాశీపేట
తెలంగాణ పటంలో కాశీపేట స్థానం
కాశీపేట is located in India
కాశీపేట
కాశీపేట
కాశీపేట (India)
నిర్దేశాంకాలు: 19°02′00″N 79°28′00″E / 19.0333°N 79.4667°E / 19.0333; 79.4667Coordinates: 19°02′00″N 79°28′00″E / 19.0333°N 79.4667°E / 19.0333; 79.4667
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల
విస్తీర్ణం
 • మొత్తం13.28 కి.మీ2 (5.13 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం5,133
 • సాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
భాష
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
504231
వాహనాల నమోదు కోడ్TS
జాలస్థలిwww.kasipetnews.com

కాశిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, కాశిపేట మండలానికి చెందిన గ్రామం.[2] ఇది జనగణన పట్టణం.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.కాసిపేట మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు, 22 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం కాసిపేట ఎస్ఐగా రాములు, కాసిపేట ఎంఆర్వోగా భూమేశ్వర్ పనిచేస్తున్నారు.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 32,749 - పురుషులు 16,497 - స్త్రీలు 16,252

వ్యవసాయం, పంటలు[మార్చు]

కాసిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2546 హెక్టార్లు, రబీలో 3040 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 182

ఇవి కూడా చూడండి.[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]