Coordinates: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65

కాస్‌గంజ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాస్‌గంజ్ జిల్లా
कासगंज
జిల్లా
బిల్రామ్‌లో సూర్యాస్తమయం
బిల్రామ్‌లో సూర్యాస్తమయం
Coordinates: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుAligarh division
Seatకాస్‌గంజ్
Area
 • Total1,993 km2 (770 sq mi)
Population
 (2011)
 • Total14,38,156
 • Density720/km2 (1,900/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-UP-KN
అక్షరాస్యత62.3%

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కన్షీరాం నగర్ జిల్లా ఒకటి. దీనీని కాస్‌గంజ్ (హిందీ:कासगंज) జిల్లా అనికూడా అంటారు. కాస్‌గంజ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కన్షీరాం నగర్ జిల్లా అలీగఢ్ డివిజన్‌లో భాగంగా ఉంది.[1]

చరిత్ర[మార్చు]

కన్షీరాం నగర్ జిల్లా 2008 ఏప్రిల్ 15 న ఏర్పరచారు. ఎటా జిల్లా నుండి కాస్‌గంజ్, సహవార్, పతలి తాలూకాలను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. రాజకీయనాయకుడు కన్షీరాం జ్ఞాపకార్ధం జిల్లాకు ఆయన పేరు పెట్టారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ జన్మించిన " సంత్ తులసీ దాస్" పేరును పెట్టాలని న్యాయస్థానంలో కేసు ధాఖలైంది.[2] 2012లో జిల్లాను తిరిగి పూర్వనామానికి తిరిగి మార్చారు.[3]

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు బదాయూన్ జిల్లా
ఆగ్నేయ సరిహద్దు ఫరూఖాబాద్ జిల్లా
పశ్చిమ సరిహద్దు అలీగఢ్ జిల్లా
దక్షిణ సరిహద్దు ఎతా
నైరుతీ సరిహద్దు హాత్‌రస్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,438,156, [4]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 345 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 736 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.05%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 62.3%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-13. Retrieved 2015-03-19.
  2. "Lawyers against naming new Kasganj district after Kanshi Ram". Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-19.
  3. "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 17 January 2013.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Swaziland 1,370,424
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Hawaii 1,360,301