Coordinates: 21°43′59″N 39°05′24″E / 21.733°N 39.090°E / 21.733; 39.090

కింగ్‌డమ్ టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కింగ్‌డమ్‌ టవర్ (Kingdom Tower)
برج المملكة
Computer rendering released on 2 August 2011
పూర్వపు నామంMile-High Tower
సాధారణ సమాచారం
స్థితిUnder construction
రకంMixed-use: office, hotel, residential, apartments, observation, retail
నిర్మాణ శైలిSupertall skyscraper
ప్రదేశంజెద్దా, సౌదీ అరేబియా
భౌగోళికాంశాలు21°43′59″N 39°05′24″E / 21.733°N 39.090°E / 21.733; 39.090
నిర్మాణ ప్రారంభంApril 1, 2013
పూర్తిచేయబడినది2019[1]
వ్యయంSR 4.6 billion (US$1.23 billion)[2] (preliminary)
యజమాని
యాజమాన్యంCBRE Group
ఎత్తు
నిర్మాణం ఎత్తు1,000 m (3,281 ft)[1][A]
పరిశీలనా కేంద్రం502 m (1,647 ft)[1]
సాంకేతిక విషయములు
నిర్మాణ వ్యవస్థReinforced concrete and steel, all-glass façade
అంతస్థుల సంఖ్య167[1][E]
నేల వైశాల్యం319,000 m2 (3,433,687 sq ft)[1]-530,000 m2 (5,704,873 sq ft)[B]
లిఫ్టులు / ఎలివేటర్లు59 (54 single deck and 5 double deck)[1][3]
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిAdrian D. Smith, Adrian Smith + Gordon Gill Architecture
అభివృద్ధికారకుడుJeddah Economic Company (JEC)[4]
ఇంజనీరుLangan International (sub-grade and transportation planning)[5]
నిర్మాణ ఇంజనీర్Thornton Tomasetti
ప్రధాన కాంట్రాక్టర్Saudi Binladin Group
మూలాలు
[1][6]

కింగ్‌డమ్‌ టవర్ సౌదీ అరేబియా దేశంలో నిర్మాణంలో ఉన్న ప్రపంచపు అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడము.ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్త్తెన నగరంగా గిన్నిస్‌పుస్తకంలో చోటు సంపాదించుకున్న దుబాయిలోని బుర్జ్ ఖలీఫాకు పోటీగా దాని కంటే ఎత్తుగా కిలోమీటరు ఎత్తులో ఉండే విధంగా కింగ్‌డమ్ టవర్‌ను నిర్మించతలపెట్టారు. 2014 లో దీని నిర్మాణపనులు కూడా ప్రారంభమయ్యాయి. కింగ్‌డమ్ టవర్ పేరుతో ఈ కట్టడాన్ని నిర్మించనున్నారు. దీని ప్రతిపాదిత ఎత్తు 3,280 అడుగులు కాగా, బూర్జ్ ఖలీఫా ఎత్తు 2,716 అడుగులు. కింగ్‌డమ్ టవర్ నిర్మాణానికి 1.23 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.

కింగ్‌డమ్ టవర్ నిర్మాణంపై విశేషాలు[మార్చు]

  • భూమి లోపల 200 మీటర్లనుంచి నిర్మాణం ప్రారంభమవుతుంది.
  • 5.7 మిలియన్ అడుగుల స్థలంలో భవనం నిర్మితమవుతుంది.
  • ఈ భవంతిలో 200 అంతస్తులుంటాయి.
  • మొత్తం 80 వేల టన్నుల ఉక్కును వినియోగిస్తారు.
  • ఈ భవనంనుంచి ఎర్రసముద్రాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Kingdom Tower - The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 2013-07-28. Retrieved 2014-05-07.
  2. Summer Said (3 August 2011). "Saudis Plan World's Tallest Tower". The Wall Street Journal. Retrieved 3 August 2011.
  3. "Kingdom Tower Jeddah, Saudi Arabia" (PDF). Adrian Smith + Gordon Gill Architecture LLP. Retrieved 19 April 2014.
  4. Nambiar, Sona (2 August 2011). "Kingdom Tower to pip reigning champ Burj Khalifa by 173m". Emirates 24/7. Dubai Media Incorporated. Retrieved 3 August 2011.
  5. "Langan Website". Langan International. 2011. Archived from the original on 6 ఆగస్టు 2011. Retrieved 5 August 2011.
  6. "Mile-High Tower". SkyscraperPage. Retrieved 10 August 2011.