Jump to content

కిట్టి

వికీపీడియా నుండి
కిట్టి
జననం
రాజా కృష్ణమూర్తి

(1952-11-26) 1952 నవంబరు 26 (వయసు: 73)
బొంబాయి, బొంబాయి రాష్ట్రం (ఇప్పుడు ముంబై, మహారాష్ట్ర), భారతదేశం
ఇతర పేర్లుకిట్టి
వృత్తిసినీ దర్శకుడు
స్క్రీన్ రైటర్
నటుడు
క్రియాశీలక సంవత్సరాలు1987–ప్రస్తుతం

కిట్టి అని ప్రసిద్ధి చెందిన రాజా కృష్ణమూర్తి భారతీయ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, ఆయన ప్రధానంగా తమిళ సినీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఆయన తెలుగు , మలయాళం, హిందీ సినిమాలలో కూడా తన కృషికి ప్రసిద్ధి చెంది దశరథన్ (1993) సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆయన 1987లో విడుదలైన మణిరత్నం సినిమా నాయకన్ ద్వారా నటుడిగా అరంగేట్రం చేశాడు.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

తమిళ సినిమాలు

[మార్చు]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1987 నాయకన్ శక్తివేలు తండ్రి
1988 ఎన్ తంగాచి పడిచావా కరుణాకరన్
1988 నల్లవన్ విక్రమ్
1988 సత్య దండపాణి ఎస్పీబీ డబ్బింగ్ చెప్పిన వాయిస్
1988 కదర్కరై థాగం గోవింద్
1989 వైకొలుపు సుగువనం
1988 శూర సంహారం మోహన్‌దాస్
1989 రాజా చిన్న రోజా భాస్కర్ సహచరుడు
1989 రాజ రాజథన్
1989 అన్బు కట్టలై
1989 తాయ్ నాడు లెఫ్టినెంట్ కల్నల్ పృథివీరాజ్
1989 తలైప్పు సెయితిగల్
1990 సంధాన కాట్రు పోలీస్ ఇన్స్పెక్టర్
1990 జగతలప్రతాపన్ సుబాష్
1990 అధిశయ మనితన్ సెబాస్టియన్
1990 దుర్గ దుర్గ మామ
1990 పాలం ACP రాజన్ శర్మ
1991 వెట్రి పడిగల్ అతిథి పాత్ర
1991 సెంధూరా దేవి జగన్నాథ్
1991 వసంతకళా పరవై
1991 నెంజముండు నేర్మయియుండు
1991 దళపతి ఇన్స్పెక్టర్
1992 ఊర్ మరియధై ముత్తుపండి తేవర్ అతిథి పాత్ర
1992 సూరియన్
1993 ఆదిత్యన్ జమీందార్
1994 పవిత్ర డాక్టర్ నంబియార్
1995 బాషా పోలీస్ కమిషనర్
1995 బొంబాయి బషీర్ భాయ్
1995 కర్ణ కర్ణుడి దత్తత తండ్రి
1995 మాయాబజార్ మూర్తి
1995 నడోడి మన్నన్ మీనాక్షి తండ్రి
1995 పెరియ కుటుంబం సుందరపాండి
1996 కృష్ణుడు లిజీ తండ్రి
1996 నేతాజీ కరుణ మూర్తి
1997 అరుణాచలం కురియన్
1997 రామన్ అబ్దుల్లా
1998 ధీనమధోరం ఆది తండ్రి
1999 దుబాషి రామారావు
2000 ఉన్నై కొడుకు ఎన్నై తరువేన్
2001 మిన్నలే రీనా తండ్రి
2001 బద్రి బద్రి తండ్రి
2002 బాబా భాయ్
2002 ఇవాన్
2009 ఆనంద తాండవం రఘు తండ్రి.
2010 విన్నైతాండి వరువాయా శివకుమార్ – కార్తీక్ తండ్రి
2013 చెన్నైయిల్ ఒరు నాల్
2013 సింగం II మంత్రి సేతురామన్
2013 మఠాపూ పూజ తండ్రి
2014 రామానుజన్ శేషు అయ్యర్
2014 అప్పుచి గ్రామం ఇస్రో శాస్త్రవేత్త
2015 జెకె ఎనుమ్ నన్బనిన్ వాజ్కై జేకే తండ్రి
2015 ఎలి డిఐజి రంగరాజన్
2015 యాగవరాయినుం నా కాక్క ముదలియార్ సహాయకుడు
2016 సైతాన్ మానసిక వైద్యుడు
2017 ఆరం ప్రభుత్వ అధికారి
2022 వేళం జోసెఫ్
2023 ఫర్హానా
2023 పిచైకారన్ 2
2024 జాషువా ఇమై పోల్ కాఖా చిదంబరం కృష్ణమూర్తి
2024 నీలా నీరా సూర్యన్

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా గమనికలు
1993 దశరథన్
1996 కృష్ణుడు

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా

[మార్చు]
సంవత్సరం సినిమా నటుడు గమనికలు
1994 కాదలాన్ గిరీష్ కర్నాడ్
1997 మిన్సార కనవు గిరీష్ కర్నాడ్
1998 కన్నెదిరే థోండ్రినల్ రతన్
1998 ఉయిరే తీవ్రవాద చీఫ్ పాత్ర కోసం
2004 చెల్లమే గిరీష్ కర్నాడ్
2016 24 గిరీష్ కర్నాడ్

గీత రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాటలు గమనికలు
1993 దశరథన్ "చిన్న పొన్ను",

"ఉన్నై కండు"

ఇతర భాషా చిత్రాలు

[మార్చు]

తెలుగు సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1989 ముద్దుల మావయ్య
1990 డాక్టర్ భవాని
1990 లారీ డ్రైవర్ రంగనాయకులు
1990 రావు గారి ఇంట్లో రౌడీ అలెగ్జాండర్
1992 లాఠీ
1997 హిట్లర్ ఆదిశేషు
1997 దేవుడు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు
1999 తమ్ముడు విశ్వనాధ్
2010 రక్త చరిత్ర 1

రక్త చరిత్ర II

నరసింహ రెడ్డి
2016 మలుపు ముదలియార్ సహాయకుడు
2016 సరైనోడు సీఎం

మలయాళం సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర

1990- అర్హత ఫ్యాక్టరీ ఎండి

1994 నగరం శర్మ
1996 యువతుర్కి జయపాల్
1996 మహాత్మా డేవిడ్ అబ్రహం
1997 మస్మారం దర్శన్ దాస్
1997 గంగోత్రి బువనేశ్వర్ త్రిపాది
1999 ఒలింపియన్ ఆంథోనీ ఆడమ్ డిజిపి కృష్ణన్ నాయర్
2000 దేవదూతన్ విలియం ఇగ్నేషియస్
2022 జన గణ మన అలోక్ వర్మ

హిందీ సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1998 కభీ నా కభీ కిట్టి
2001 నాయక్ భీమ్ రావ్
2004 ఫిర్ మిలేంగే
2010 రక్త చరిత్ర 1

రక్త చరిత్ర II

నరసింహ రెడ్డి

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష టెలివిజన్
2010 రక్త సంబంధం మిస్టర్ సావ్రత్కర్ (సంధ్య తండ్రి) హిందీ Ndtv ఇమాజిన్
2012 ధర్మయుద్ధం సుందరం తమిళం విజయ్ టీవీ
2013 రాజకుమారి తమిళం సన్ టీవీ
2018 అమెరికా మాపిల్లై రంగరాజన్ తమిళం జీ5
2019 ఫింగర్‌టిప్ సీజన్ 2 రంగరాజన్ తమిళం జీ5

మూలాలు

[మార్చు]
  1. "ஸ்டோரி லைன் எனக்கு ரொம்பப் பிடிச்சது... – ஃபாதர் ஆஃப் ஃபர்ஹானா". Cinema Vikatan. 22 May 2023. Retrieved 31 May 2024.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కిట్టి&oldid=4765545" నుండి వెలికితీశారు