కిమేర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


కిమేర(చిమేర)లైకాౢ దేశ౦ లో అనటోలియలో ఉంటుంది.ఇది నిప్పు ని విడుదల చేసే ఆడ మృగం.దాని తల్లి, తంఁడులు "త్య్ఫఓన్,ఎచిడ్న".కిమేర ని కారోయొ అనే దేశపు రాజు,"అమిసోడారుస్" పైకి తెచారు.దీనికి మూడుు తలలు ఉంటాయి.దాని నుదురు సింహం లా ఉందగా దాని మద్యమ భాగం మేక లా ఉందగా దాని మెడ భాగం డ్రాగన్ లా ఉంటుంది.దీనికి మూడుు తలలు ఉండడం వల్ల దీనిని "త్రికెఫలొస్" లేదా "త్రిసొమతొస్" అని అంటారు.

దీని తరువాత ఒర్చుస్ అనే మృగం దీని స్తానం తీసుకుంది.కిమేర ని బెల్లెరొఫొన్ మరియు విర్గిల్ అనే మృగాలు చ౦పాయి.ఇది లైసియా దేశము న ఫసెలిస్ లో చిమేర అనే అగ్నిపర్వతము లా నిప్పు ని విడుదల చేసింది కావున దీనిని చిమేర అనే పేరు తో పిలుస్తారు.కిమేర నీ శీతాకాలంలో మకర౦(గుర౦) రూప౦లో గురి౨౦చారు.

మొదట "ఇఓబాటస్" అనే వ్యకి౨ బెల్లెరొఫన్ అనే వ్యకి౨ని కిమేర ని చంపమని పంపగా దాని వద్ధకి ఎవరు వెళ్ళలేకపోయారు ఎందుకంటే అది మనిషి కాదు దానికి మూడుు తలలు(సింహం,మేక మరియు పాము)ఉండడ౦ వల్ల.అది గట్టిగా ఒక్కసారిగ అరచి పెద్ధగా నిప్పుని వదిలింది.లైకాౢ దేశ౦ లో ఇప్పటికి కనుగొన్న విషయం అంటంటే,కిమేర ఇప్పటికీ సింహం రూపం లొ నివసిస్తుందట.

"https://te.wikipedia.org/w/index.php?title=కిమేర&oldid=1172806" నుండి వెలికితీశారు