Jump to content

కిరణ్ కుమార్ కోడ్గి

వికీపీడియా నుండి
కిరణ్ కుమార్ కోడ్గి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 13
ముందు హలాడి శ్రీనివాస్ శెట్టి
నియోజకవర్గం కుందాపుర

వ్యక్తిగత వివరాలు

జననం 1963 (age 61–62)
చల్లకెరె, చిత్రదుర్గ జిల్లా , కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కిరణ్ కుమార్ కోడ్గి (జననం 1963) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కుందాపుర శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కిరణ్ కుమార్ కోడ్గి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో కుందాపుర శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి దినేష్ హెగ్డే మొలహల్లిపై 41,556 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 102,424 ఓట్లతో విజేతగా నిలవగా, దినేష్ హెగ్డే మొలహల్లి 60,868 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka election results 2023: Full list of winners". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-13. Archived from the original on 13 October 2023. Retrieved 2023-12-16.
  2. "BJP maintains its sway in Udupi district by winning all five Assembly seats" (in Indian English). The Hindu. 13 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  3. "Karnataka Assembly Elections 2023: Kundapur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  4. "Karnataka election verdict: BJP repeats 2018 success in Udupi". The Times of India. 13 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.