కిల్లి కృపారాణి
Jump to navigation
Jump to search
కిల్లి కృపారాణి | |||
![]()
| |||
భారత పార్లమెంటు సభ్యులు
| |||
పదవీ కాలం 2009- 2014 | |||
ముందు | కింజరాపు ఎర్రంనాయుడు | ||
---|---|---|---|
తరువాత | కింజరాపు రామ్మోహన నాయుడు | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శ్రీకాకుళం, భారతదేశం | 1979 నవంబరు 19||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | డాక్టర్ కిల్లి రామ్మోహనరావు | ||
సంతానం | ఇద్దరు | ||
నివాసం | టెక్కలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
మతం | కాళింగ, హిందూ | ||
వెబ్‌సైటు | kruparani.killi@sansad.nic.in |
డాక్టర్ కిల్లి కృపారాణి ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సమాచార, టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేస్తున్నారు.
బాల్యము , విద్యాభ్యాసము[మార్చు]
శ్రీకాకుళంలో 1965 నవంబరు 19 న కామయ్య, కౌసల్య దంపతులకు జన్మించింది. విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాల నుండి ఎం. బి. బి. ఎస్ పూర్తిచేసింది.
రాజకీయ ప్రస్థానం[మార్చు]
2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయింది. కానీ 2009 ఎన్నికలలో నాలుగుసార్లు ఎ.పీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచింది.[1]
వ్యక్తిగత జీవితము[మార్చు]
ఈవిడ వివాహము డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావుతో 1985 జూన్ 12 న జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు.
సందర్శించిన దేశాలు[మార్చు]
ఈమె బ్రిటన్, అమెరికా, వంటి దేశాలలో పర్యటించింది. ఆయా దేశాలలో భారత ప్రభుత్వం తరుపున అనేక సమావేశాలలో పాల్గొన్నది.
బయటి లంకెలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-29. Retrieved 2013-03-19.