కిషోర్ కుమార్ పార్థాసాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిషోర్ కుమార్ పార్థాసాని
జననం
వృత్తితెలుగు సినిమా దర్శకుడు

కిషోర్ కుమార్ పార్థాసాని (డాలీ) తెలుగు సినిమా దర్శకుడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, తడాఖా, గోపాల గోపాల, కాటమరాయుడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

కిషోర్, విజయవాడలో జన్మించాడు. విజయనగరంలో పెరిగాడు. విజయనగరంలోని మహారాజా కాలేజీలో న్యాయవాద విద్యను చదివిన కిషోర్, హైదరాబాదుకు వెళ్ళి సినిమా పరిశ్రమలో చేరి శ్రీను వైట్ల, వి. వి. వినాయక్ లకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[1]

2009లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమా మంచి సమీక్షలను అందుకుంది.[2]

సినిమాలు[మార్చు]

క్రమసంఖ్య సంవత్సరం సినిమా నటవర్గం ఇతర వివరాలు
1 2009 కొంచెం ఇష్టం కొంచెం కష్టం సిద్ధార్థ్, తమన్నా దర్శకుడిగా తొలి సినిమా
2 2013 తడాఖా నాగ చైతన్య, తమన్నా, సునీల్ వెట్టై సినిమా రీమేక్
3 2015 గోపాల గోపాల పవన్ కళ్యాణ్, దగ్గుబాటి వెంకటేష్ ఓహ్ మై గాడ్! సినిమా రీమేక్
4 2017 కాటమరాయుడు పవన్ కళ్యాణ్, శృతి హసన్ వీరం రీమేక్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Kishore Kumar interview - Telugu Cinema interview - Telugu film director". idlebrain.com. Retrieved 2017-03-26.
  2. "Konchem Istam Konchem Kastam review - Telugu cinema Review - Siddhardh & Tamanna". idlebrain.com. Retrieved 2017-03-26.

బయటి లింకులు[మార్చు]