కీర్తిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కీర్తిపాడు
రెవిన్యూ గ్రామం
కీర్తిపాడు is located in Andhra Pradesh
కీర్తిపాడు
కీర్తిపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023Coordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం493 హె. (1,218 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,295
 • సాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523211 Edit this at Wikidata

కీర్తిపాడు, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 211., యస్.ట్.డీ కోడ్=08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గుండ్లపల్లి 2 కి.మీ, కొలచనకోట 2 కి.మీ, ఇనమనమెల్లూరు 3 కి.మీ, కొత్తకోట 4 కి.మీ, అన్నంగి 5 కి.మీ.

సమీప మండలాల[మార్చు]

తూర్పున నాగులుప్పలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- శ్రీ పాతూరి శేషారావు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె యశోధర, మే-2016లో ప్రకటించిన ఏ.పి. ఎం.సెట్ పరీక్షా ఫలితాలలో బై.పి.సి. విభాగంలో రాష్ట్రస్థాయిలో 377వ ర్యాంక్ సాధించింది. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,232.[2] ఇందులో పురుషుల సంఖ్య 620, స్త్రీల సంఖ్య 612, గ్రామంలో నివాస గృహాలు 304 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 493 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,295 - పురుషుల సంఖ్య 663 -స్త్రీల సంఖ్య 632 - గృహాల సంఖ్య 339
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, మే-22; 2వపేజీ.