కీర్తిసిన్హ్ వాఘేలా
స్వరూపం
| కీర్తిసిన్హ్ వాఘేలా | |||
| పదవీ కాలం 2021 సెప్టెంబర్ 16 - 2022 | |||
| పదవీ కాలం 2017 – 2022 | |||
| ముందు | దర్శిభాయ్ ఖాన్పురా | ||
|---|---|---|---|
| తరువాత | అమృత్జీ మోతీజీ ఠాకూర్ | ||
| నియోజకవర్గం | కాంక్రేజ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కీర్తిసిన్హ్ ప్రభాత్‌సిన్హ్ వాఘేలా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సంత్రంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2022 వరకు భూపేంద్రభాయ్ పటేల్ మంత్రివర్గంలో ప్రాథమిక, మాధ్యమిక & వయోజన విద్య శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "All ministers except one win" (in ఇంగ్లీష్). Ahmedabad Mirror. 9 December 2022. Retrieved 20 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.