కీర్తి చావ్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీర్తి చావ్లా
జననం
కీర్తి చావ్లా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002 – 2016

కీర్తి చావ్లా ఒక భారతీయ సినీ నటి. విజయవంతమైన పలు తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించింది.

నట జీవితము

[మార్చు]
సంవత్సరము చిత్రం పాత్ర భాష వివరాలు
2002 ఆది (సినిమా) లో తెలుగు
2002 మన్మధుడు అతిథి పాత్ర తెలుగు
2004 బిదలారే గౌరి కన్నడ
కాశి]] అంజలి తెలుగు
2005 శ్రావణమాసం తెలుగు
ఆనై సంధ్య తమిళము
2006 ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు తెలుగు
దత్త కన్నడ
2007 ఆళ్వార్ మధు తమిళము
నాన్ అవనిల్లై రాణి దాస్ తమిళము
పిరాగు తమిళము
2008 ఉలియిన్ ఒసాయ్ చాముండి,
పంచవన్ మహాదేవి
తమిళము
నల్ల పొన్ను కెట్ట పయ్యన్ సావిత్రీ ఆనంద్ తమిళము
సూర్య తమిళము
నీ టాటా నా బిర్లా కన్నడ
నాయగన్ దివ్య తమిళము
ఉన్నక్కె ఉయిరేన్ తమిళము
మహేశ్ శరణ్య మాతృం పాలార్ తమిళము
శ్వేత 5/10 వెల్లింగ్టన్ రోడ్ శ్వేత తమిళము
2009 మస్త్ మజా మాడి కన్నడ
2010 సాధ్యం అనిత తెలుగు
2011 కదలార్ కథై ప్రభ తమిళము
బ్రోకర్ వదని తెలుగు
అంకుశం తెలుగు
2012 కాశీకుప్పం తమిళము
నినైవి నిండ్రవాల్ తమిళము
తిరుమతి తమిఝ్ తమిళము
అగరతి తమిళము
మన్మధరాజ్యం తమిళము
కులశేకరానుం కూలిపడయ్యుమ్ తమిళము
సిక్కాపట్టే ఇష్టాపట్టే కన్నడ
ఉయిర్ ఎఝుతు తమిళము
మాక్కన్ తమిళము
చోరీ తెలుగు

బయటి లంకెలు

[మార్చు]