కుందేరు (కంకిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుందేరు (కంకిపాడు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి బొమ్మారెడ్డి ఉదయ కుమారి
జనాభా (2011)
 - మొత్తం 3,065
 - పురుషుల సంఖ్య 1,488
 - స్త్రీల సంఖ్య 1,577
 - గృహాల సంఖ్య 910
పిన్ కోడ్ 521245
ఎస్.టి.డి కోడ్ 08676

కుందేరు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 245., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నెప్పల్లి, చలివేంద్రపాలెం, వుయ్యూరు, సాయిపురం, కడవకొల్లు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కంకిపాడు, పెనమలూరు,మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 20 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, కంకిపాడు, చైతన్యశ్రీ కాన్వెంట్ స్కూల్, తెన్నేరు

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

పశువైద్యశాల[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బొమ్మారెడ్డి ఉదయ కుమారి సర్పంచిగా గెలుపొందారు. [2]
  2. ఈ ఆర్థిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగమ్మ దేవర ఆలయం:- నూతనంగా నిర్మించు ఈ ఆలయ నిర్మానానికి, 2017,ఫిబ్రవరి-15వతేదీ బుధవారంనాడు శంకుస్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,065 - పురుషుల సంఖ్య 1,488 - స్త్రీల సంఖ్య 1,577 - గృహాల సంఖ్య 910;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3188.[2] ఇందులో పురుషుల సంఖ్య 1576, స్త్రీల సంఖ్య 1612, గ్రామంలో నివాసగృహాలు 857 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 807 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Kunderu". Retrieved 19 June 2016. External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,ఆగస్టు-1. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఆగస్టు-7; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,ఫిబ్రవరి-16; 1వపేజీ.