Jump to content

కుక్కు పరమేశ్వరన్

వికీపీడియా నుండి
కుక్కు పరమేశ్వరన్
జననం1972 (age 52–53)
తిరువనంతపురం
వృత్తినటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్లాసికల్ డ్యాన్సర్

కుక్కు పరమేశ్వరన్ భారతదేశానికి చెందిన సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి. ఆమె ప్రధానంగా మలయాళ సినీ పరిశ్రమలో పని చేస్తుంది.[1] కుక్కు పరమేశ్వరన్ 1988లో ఒరే తూవల్ పక్షికల్ సినిమాతో తన నటనకుగాను రెండవ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2]

కుక్కు పరమేశ్వరన్ 2025లో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ మూవీ ఆర్టిస్ట్స్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైంది.[3][4][5][6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1985 థింకలాఝ నల్ల దివసం షీను
1986 ఒరిదతు పంచమి
1987 అనంతరం నర్స్
1988 ఒరే తూవల్ పక్షికల్
1993 జనమ్ అంజనా
1994 సమ్మోహనం కుంజుని
1995 ఓర్మాకలుండయిరిక్కనం
కజకం నందిని
మినీ మినీ తల్లి
1996 మూనిలోను కళ్యాణి
1999 కాటన్ మేరీ నర్స్ ఇంగ్లీష్ సినిమా
వానప్రస్థం సావిత్రి
2001 జీవన్ మసై
2002 కన్నతిల్ ముత్తమిట్టల్ సుందరి తమిళ సినిమా
నిజాల్‌కుతు కాళియప్పన్‌లో చికిత్స పొందుతున్న మహిళ
2005 ఉడయోన్ మల్లి
2023 అవకాశికల్

మూలాలు

[మార్చు]
  1. "meet the starHome star profile" (in English). ammakerala. 2021. Retrieved 1 March 2025.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "State Film Awards 1969 - 2008". Information and Public Relation Department of Kerala. Archived from the original on 19 నవంబరు 2009. Retrieved 1 మార్చి 2025.
  3. "AMMA elections: Shwetha Menon, Kukku Parameswaran become first women to serve as president and general secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 15 August 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  4. "Shweta Menon, Kukku Parameswaran Elected As AMMA's First Women President And Secretary" (in ఇంగ్లీష్). TimelineDaily. 15 August 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  5. "Women on top in AMMA: Shwetha Menon is new president, Kukku Parameswaran general secretary". The Week (in ఇంగ్లీష్). The Week. 15 August 2025. Archived from the original on 21 August 2025. Retrieved 21 August 2025.
  6. "Shwetha Menon, Kukku Parameswaran create history as first women to lead Malayalam actors' body AMMA" (in Indian English). The Hindu. 15 August 2025. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.

బయటి లింకులు

[మార్చు]