కుట్టనాడ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుట్టనాడ్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా, మావేలికర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | చంపకుళం | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 2 | ఎదతువా | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 3 | కైనకరి | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 4 | కావలం | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 5 | ముత్తార్ | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 6 | నేడుముడి | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 7 | నీలంపేరూర్ | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 8 | పులింకున్నూ | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 9 | రామంకరి | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 10 | తకజీ | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 11 | తాళవడి | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 12 | వెలియనాడు | గ్రామ పంచాయితీ | కుట్టనాడ్ |
| 13 | వీయపురం | గ్రామ పంచాయితీ | కార్తీకపల్లి |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1967 | 3వ | కెకెకె పిళ్లై | స్వతంత్ర | 1967 – 1970 | |
| 1970 | 4వ | ఊమెన్ తలవడి | సోషలిస్ట్ పార్టీ (ఇండియా) | 1970 – 1977 | |
| 1977 | 5వ | ఈపెన్ కందకుడి | కేరళ కాంగ్రెస్ | 1977 – 1980 | |
| 1980 | 6వ | ఊమెన్ మాథ్యూ | కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) | 1980 – 1982 | |
| 1982 | 7వ | కేసీ జోసెఫ్ | 1982 – 1987 | ||
| 1987 | 8వ | కేరళ కాంగ్రెస్ | 1987 – 1991 | ||
| 1991 | 9వ | 1991 - 1996 | |||
| 1996 | 10వ | 1996 - 2001 | |||
| 2001 | 11వ | 2001 - 2006 | |||
| 2006 | 12వ | థామస్ చాందీ | డెమోక్రటిక్ ఇందిరా కాంగ్రెస్ (కరుణాకరన్) | 2006 - 2011 | |
| 2011 | 13వ | ఎన్సీపీ | 2011 - 2016 | ||
| 2016[1] | 14వ | 2016 - 2019 | |||
| 2021[2] | 15వ | థామస్ కె థామస్ | ఎన్సీపీ | 2021-2026 | |
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.