కుడుముల పద్మశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుడుముల పద్మశ్రీ

పదవీ కాలం
1991 - 1996
ముందు పుచ్చలపల్లి పెంచలయ్య
తరువాత పనబాక లక్ష్మి
నియోజకవర్గం నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1961-09-24) 1961 సెప్టెంబరు 24 (వయసు 63)
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారత దేశము
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు

కుడుముల పద్మశ్రీ భారత పార్లమెంటు సభ్యురాలు.[1]

ఈమె తండ్రి కుడుముల మీరయ్య.

ఈమె 1961 సెప్టెంబరు 24 తేదీన నెల్లూరులో జన్మించింది. ఈమె శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో B.Sc, B.Ed., M.A. చదివింది. తర్వాత ఉపాధ్యాయనిగా పనిచేస్తూ సాంఘిక సేవలో పాల్గొన్నారు.

ఈమె భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 10వ లోక్‌సభకు నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

ఈమె నిరక్షరాస్యతను నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

మూలాలు

[మార్చు]