కుణాలుని శాపం
Jump to navigation
Jump to search
కుణాలుని శాపం జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవల.ఈ నవలలో స్నేహ మాధుర్యం గొప్పతనం వివరణ ఉంది. అధికారదుర్వినియోగం ,పదవీకాంక్ష పనికి రాదనీ చెప్పాడు వీటన్నిటికంటే స్నేహం ,ధర్మ రక్షణ ,మానవత ,మంచితనం అవసరం అని చెప్పెనవల.[1]
రచనా నేపథ్యం
[మార్చు]కుణాలుని శాపం నవల రచనా కాలం 1948గా రచయిత కుమారుడు విశ్వనాథ పావనిశాస్త్రి నిర్ధారించారు. దీని లేఖకులు ఎవరో స్పష్టంగా తెలియకున్నా విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూండగా, ఆయన శిష్యుడు చతుర్వేదుల లక్ష్మీనరసింహం లిపిబద్ధం చేసి ఉండవచ్చని పావనిశాస్త్రి భావించారు. 1952-53లలో కృష్ణాపత్రికలో ధారావాహికగా ప్రచురించారు. ఈ నవల ప్రథమ ముద్రణ 1963, ద్వితీయ ముద్రణ 2006, తృతీయ ముద్రణ 2013లలో జరిగింది.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ gdurgaprasad (2014-10-20). "విశ్వనాధ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2021-06-02.
- ↑ కుణాలుని శాపము 2013 ప్రచురణకు విశ్వనాథ పావనిశాస్త్రి "ఒకమాట" శీర్షికన రాసిన నోట్