కునాల్ గానావాలా

From వికీపీడియా
Jump to navigation Jump to search
కునాల్ గానావాలా
KunalGanjawala.jpg
కునాల్ గానావాలా లో 2012
వ్యక్తిగత సమాచారం
జననం (1972-04-14) 1972 ఏప్రిల్ 14 (వయస్సు: 47  సంవత్సరాలు)
పూనే, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తిసింగర్
క్రియాశీల కాలం2002–ప్రస్తుతం

కునాల్ గానావాలా ఒక గాయకుడు. ఇతను ఎక్కువగా హిందీ మరియు కన్నడ సినిమాలలో పాటలు పాడాడు. మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా పాటలు పాడాడు. కునాల్ మొదటగా జింగిల్స్ తో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అతను 2004 లో మర్డర్ సినిమాలో వచ్చిన "బీజీ హొతే తేరే" అనే పాట పాడాడు. అది తన మొదటి విజయవంతమైన పాట. 2005 లో అతనికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా అతనికి జీ సినీ అవార్డు లభించింది. 2005 లో కన్నడ చిత్రం ఆకాష్ లో "నేనే నేనే" అనే పాట కూడా మంచి పేరు తెచ్చింది.

మూలాలు[edit]