కున్వర్ మానవేంద్ర సింగ్
కున్వర్ మానవేంద్ర సింగ్ | |
|---|---|
| శాసనమండలి ఛైర్మన్ | |
| Assumed office 2021 జనవరి 31 | |
| గవర్నర్ | ఆనందిబెన్ పటేల్ |
| Deputy | ఖాళీ |
| ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
| అంతకు ముందు వారు | రమేష్ యాదవ్ |
| శాసన మండలి డిప్యూటీ చైర్మన్ | |
| In office 2004 ఆగస్టు 6 – 2006 మే 5 | |
| గవర్నర్ | టీ. వీ. రాజేశ్వర్ |
| ముఖ్యమంత్రి | ములాయం సింగ్ యాదవ్ |
| ప్రొటెం చైర్మన్ | |
| In office 2002 జూన్ 6 – 2004 ఆగస్టు 2 | |
| గవర్నర్ | విష్ణు కాంత్ శాస్త్రి |
| ముఖ్యమంత్రి | మాయావతి (ఆగస్టు 2003 వరకు), ములాయం సింగ్ యాదవ్ (ఆగస్టు 2003 నుండి) |
| శాసనమండలి సభ్యుడు | |
| Assumed office 2021 జనవరి 31 | |
| నియోజకవర్గం | శాసనసభ సభ్యులచే ఎన్నికైనారు |
| In office 2000 మే 6 – 2006 మే 5 | |
| నియోజకవర్గం | శాసనసభ సభ్యులచే ఎన్నికైనారు |
| In office 1990 మే 19 – 1996 మే 18 | |
| నియోజకవర్గం | ఝాన్సీ-జలౌన్-లలిత్‌పూర్ లోకల్ అథారిటీస్ |
| శాసనసభ సభ్యుడు | |
| In office 1985 మార్చి 10 – 1989 నవంబరు 29 | |
| అంతకు ముందు వారు | రంజీత్ సింగ్ జూడియో |
| తరువాత వారు | రంజీత్ సింగ్ జూడియో |
| నియోజకవర్గం | గరౌత |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1952 నవంబరు 15 ఆగ్రా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
| జాతీయత | |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| జీవిత భాగస్వామి | కౌసల్య సింగ్ (వివాహం: 1982) |
| సంతానం | 2 కుమారులు |
| తల్లిదండ్రులు | కున్వర్ యోగేంద్ర సింగ్ (తండ్రి) సువర్ణ లతా దేవి (తల్లి) |
| నివాసం | ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్ |
| కళాశాల | ఎం.ఎ., ఎల్.ఎల్.బి |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
కున్వర్ మానవేంద్ర సింగ్, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఛైర్మనుగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడు.
ప్రారంభ జీవితం
[మార్చు]అతను 1952లో ఆగ్రాలో కున్వర్ యోగేంద్ర సింగ్, లతాదేవి దంపతులకు జన్మించారు. 1969 నుంచి అతను ఆర్ఎస్ఎస్ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు.1982లో అతను వివాహం చేసుకున్నాడు.ఇద్దరు కుమారులు ఉన్నారు.[1]అతను లక్నో విశ్వవిద్యాలయం నుండి ఎంఏ, ఎల్.ఎల్.బి. డిగ్రీని కూడా కలిగి ఉన్నారు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]అతను తన ప్రారంభ రోజుల నుండి సంఘ్, విద్యార్థి పరిషత్తుతో అనుబంధం కలిగి ఉన్నారు.[3] అతను బిజెపి-ఝాన్సీ యూనిట్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[4] 1985లో జరిగిన ఎన్నికలలో ఒకసారి ఉత్తర ప్రదేశ్ శాసనసభకు,మూడుసార్లు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.[5] అతను 1997 నుండి 2000 వరకు ఉత్తర ప్రదేశ్ జల్ విద్యుత్ నిగమ్ ఛైర్మనుగా, తరువాత 2019 నుండి 2021 వరకు బుందేల్‌ఖండ్ వికాస్ బోర్డు ఛైర్మనుగా పనిచేశారు.[6] గతంలో 2002 మే నుండి 2004 ఆగస్టు వరకు కౌన్సిల్ తాత్కాలిక ఛైర్మనుగా ఉన్నారు.అ తర్వాత ఆగస్టు 2004 నుండి 5 మే 2006 వరకు ఉత్తర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మనుగా కూడా ఎన్నికయ్యాడు.[7] 2021 జనవరి 21న అతను ఉత్తర ప్రదేశ్ శాసనమండలికి మరో 11 మంది అభ్యర్థులతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ "U P Vidhan Parishad". www.vidhanparishadproceedings.up.gov.in. Retrieved 2025-05-27.
- ↑ "Kunwar Manvendra Singh(Bharatiya Janata Party(BJP)):(ELECTED FROM UP LEGISLATIVE ASSEMBLY) - Affidavit Information of Candidate". myneta-info.translate.goog. Retrieved 2025-05-27.
- ↑ "BJP का वो नेता, जिसने दो हफ़्ते के अंदर ही अखिलेश यादव का मूड ख़राब कर दिया". LallanTop – News with most viral and Social Sharing Indian content on the web in Hindi (in హిందీ). Retrieved 2022-04-18.
- ↑ Bhaskar, Dainik. "योगी सरकार ने सपा की मांग को किया दरकिनार:कुंवर मानवेन्द्र सिंह विधान परिषद के कार्यकारी सभापति बने, राज्यपाल आनंदीबेन ने दिलाई शपथ". Dainik Bhaskar.
- ↑ "BJP का वो नेता, जिसने दो हफ़्ते के अंदर ही अखिलेश यादव का मूड ख़राब कर दिया". LallanTop – News with most viral and Social Sharing Indian content on the web in Hindi (in హిందీ). Retrieved 2022-04-18.
- ↑ "BJP का वो नेता, जिसने दो हफ़्ते के अंदर ही अखिलेश यादव का मूड ख़राब कर दिया". LallanTop – News with most viral and Social Sharing Indian content on the web in Hindi (in హిందీ). Retrieved 2022-04-18.
- ↑ "Kunwar Manvendra Singh Takes Oath As Acting Chairman of UP Legislative Council". NDTV.com. Retrieved 30 December 2021.