కుబేరా (2025 సినిమా)
కుబేరా | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
రచన |
|
స్క్రీన్ ప్లే | శేఖర్ కమ్ముల |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నికేత్ బొమ్మిరెడ్డి |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు |
|
దేశం | భారతదేశం |
భాషలు |
|
కుబేరా 2025లో రాబోయే భారతీయ డ్రామా చిత్రం.[1][2] శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, జిమ్ సర్బ్, రష్మిక మందన్న, దలీప్ తహిల్ తదితరులు నటిస్తున్నారు.[3]
ఈ చిత్రం అధికారికంగా జూన్ 2021లో డి 51 అనే తాత్కాలిక శీర్షికతో ప్రకటించబడింది. ఇది ప్రధాన నటుడిగా ధనుష్ 51 వ చిత్రం. అయితే, నాగార్జున రాక తరువాత, ఇది డిఎన్ఎస్ గా మార్చబడింది. ఇది ధనుష్, నాగార్జున, శేఖర్ ల తొలి సహకారం. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. ఆ తరువాతి నెలలో అధికారిక శీర్షిక ప్రకటించబడింది. దీని షూటింగ్ హైదరాబాదు, ముంబై నగరాలలో అధిక భాగం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్.[4]
నటీనటులు
[మార్చు]- ధనుష్
- నాగార్జున
- జిమ్ సర్భ్
- రష్మిక మందన్న
- దలీప్ తహిల్
- సునయన
- దివ్య దేకటే
- కౌశిక్ మహతా
- సౌరవ్ ఖురానా
- కల్నల్ రవి శర్మ
సౌండ్ట్రాక్
[మార్చు]పాటలకు సౌండ్ట్రాక్ దేవి శ్రీ ప్రసాద్ కాగా ఆదిత్య మ్యూజిక్ విడుదల చేస్తోంది.[5]
విడుదల
[మార్చు]ఈ చిత్రం 2025లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..? | Kubera Movie Will Be Released Date locked | Sakshi". web.archive.org. 2025-01-22. Archived from the original on 2025-01-22. Retrieved 2025-01-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "'Kubera' first look: Dhanush intrigues in first film with Sekhar Kammula". The Hindu (in Indian English). 2024-03-09. Retrieved 2024-12-10.
- ↑ "'కుబేర' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆసక్తికర పోస్టర్ షేర్ చేసిన టీమ్". EENADU. Eenadu. 27 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "Kammula lead the way in gripping thriller". ABP News. November 16, 2024.
- ↑ "Dhanush's 'Kubera' teaser on November 15". The Times of India. November 2, 2024.
- ↑ "'Kubera' makers launch new poster on Ganesh Chaturthi; Dhanush looks unrecognizable". The Times of India. 2024-09-07. Retrieved 2024-12-10.