కుబేర్ డిండోర్
స్వరూపం
కుబేర్‌భాయ్ మన్సుఖ్‌భాయ్ దిండోర్ (జననం 1971) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సంత్రంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2025 అక్టోబర్ 16 వరకు భూపేంద్రభాయ్ పటేల్ మంత్రివర్గంలో ఉన్నత & సాంకేతిక విద్య, శాసనసభ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "3 Patidars, more OBCs, 6 new faces — who's in, who's out of Gujarat's new Bhupendra Patel cabinet". ThePrint. 12 December 2022. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "గుజరాత్: ముఖ్యమంత్రి మినహా మంత్రులందరూ రాజీనామా, అసలేం జరిగింది?". BBC News తెలుగు. 16 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.