కుమార్ కార్తికేయ
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | కుమార్ కార్తికేయ సింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1997 December 26 కువాసి, సుల్తాన్‌పూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమ చేయి ఆర్థడాక్స్, ఎడమ చేయి మణికట్టు స్పిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018–ప్రస్తుతం | మధ్యప్రదేశ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2022–2024 | ముంబై ఇండియన్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2025 | రాజస్థాన్ రాయల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కుమార్ కార్తికేయ సింగ్ (జననం 26 డిసెంబర్ 1997) భారతీయ క్రికెటర్.[1] ఆయన దేశీయ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు, గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.[2] కుమార్ కార్తికేయ 2018 సెప్టెంబర్ 26న 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు.[3] ఆయన 2018 నవంబర్ 28న 2018–19 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. కార్తికేయ 2018 మార్చి 2, 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4]
కుమార్ కార్తికేయ సింగ్ ఏప్రిల్ 2022లో అర్షద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ముంబై ఇండియన్స్ జట్టులో అర్షద్ ఖాన్ స్థానంలో కార్తికేయ ఎంపికయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Kumar Kartikeya". ESPNcricinfo. Retrieved 26 September 2018.
- ↑ "Elite, Group B, Vijay Hazare Trophy at Delhi, Sep 26 2018". ESPNcricinfo. Retrieved 26 September 2018.
- ↑ "Elite, Group B, Ranji Trophy at Thiruvananthapuram, Nov 28 - Dec 1 2018". ESPNcricinfo. Retrieved 28 November 2018.
- ↑ "Group C, Syed Mushtaq Ali Trophy at Indore, Mar 2 2019". ESPNcricinfo. Retrieved 2 March 2019.
- ↑ "IPL 2022: Kumar Kartikeya replaces injured Arshad Khan for Mumbai Indians". ESPNcricinfo. Retrieved 28 April 2022.