కుమార్ బంగారప్ప
స్వరూపం
| కుమార్ బంగారప్ప | |||
| నియోజకవర్గం | సొరబ్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1963 సెప్టెంబరు 28 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్[1] | ||
| బంధువులు |
| ||
| సంతానం | 2 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కుమార్ బంగారప్ప (జననం 28 సెప్టెంబర్ 1963) అని కూడా పిలువబడే సారెకొప్ప వసంత్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు సొరబ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (స్వతంత్ర బాధ్యత), చిన్న నీటిపారుదల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[3][4][5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర(లు) | గమనిక(లు) |
|---|---|---|---|
| 1984 | అంతర్ యుద్ధం | హీరో | తెలుగు సినిమా |
| 1989 | విజయోత్సవం | హీరో | |
| 1989 | శరవేగడ శారదార | తేజస్వి | హీరో |
| 1990 | అశ్వమేధం | రాజా / విను | హీరో |
| 1991 | తేజా | హీరో | |
| 1991 | నవతారే | హీరో | |
| 1992 | ఝెంకారా | హీరో | |
| 1992 | అమర ప్రేమ | హీరో | ప్లేబ్యాక్ సింగర్ కూడా |
| 1992 | పురుషోత్తమ | కథకుడు | |
| 1992 | క్షీర సాగర | హీరో | |
| 1992 | బెల్లియప్ప బంగారప్ప | బెత్తంగేరి బెల్లియప్ప / స్వయంగా | హీరో |
| 1993 | అపూర్వ జోడి | హీరో | |
| 1993 | అంగైయల్లి అప్సారే | హీరో | |
| 1994 | కేరళ సర్ప | హీరో | |
| 1996 | నిర్బంధ | హీరో | |
| 1999 | చైత్రద చిగురు | హీరో | |
| 2003 | రక్త కన్నీరు | బాలు | |
| 2004 | థాలి కట్టువ శుభవేలే | జీవన్ | హీరో |
| 2017 | చక్రవర్తి | శరద్ శెట్టి | |
| 2023 | టెర్రర్- చిత్రీకరణ | ఆదిత్య తండ్రి |
మూలాలు
[మార్చు]- ↑ "Kumar Bangarappa quits Cong., to join BJP" (in Indian English). The Hindu. 3 March 2017. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ "హీరో శివ రాజ్‌కుమార్‌పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!". Sakshi. 9 June 2024. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka polls: BJP's Kumar Bangarappa loses Soraba seat to younger brother Madhu of Cong". The Economic Times. 15 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ "In This Karnataka Seat, A Contest Between 2 Brothers" (in ఇంగ్లీష్). NDTV. 13 April 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.