Jump to content

కుమార్ వైయి

వికీపీడియా నుండి
కుమార్ వైయి

హోమ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2014  2019

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 2
ముందు గోరుక్ పోర్డుంగ్
నియోజకవర్గం బమెంగ్
పదవీ కాలం
2004  2019
ముందు మెకుప్ డోలో
తరువాత గోరుక్ పోర్డుంగ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్[1]
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
నేషనల్ పీపుల్స్ పార్టీ[2]
వృత్తి రాజకీయ నాయకుడు

కుమార్ వైయి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు బమెంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హోం మంత్రిగా పని చేశాడు.[3]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్లు % ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓటు % మూ
2024 బమెంగ్ ఐఎన్‌సీ గెలిచాడు 52.36% దోబా లామ్నియో బీజేపీ 47.28% [4][5]
2019 బమెంగ్ ఎన్‌పిపి ఓడిపోయాడు 47.58% గోరుక్ పోర్డుంగ్ బీజేపీ 51.60% [6]
2014 బమెంగ్ ఐఎన్‌సీ గెలిచాడు 60.12% విజయ్ సోనమ్ బీజేపీ 38.12% [7]
2009 బమెంగ్ ఐఎన్‌సీ గెలిచాడు 71.21% టాగుంగ్ నెరి ఎఐటిసి 28.79% [8]
2004 బమెంగ్ ఐఎన్‌సీ గెలిచాడు 52.96% మెకుప్ డోలో బీజేపీ 47.04% [9]

మూలాలు

[మార్చు]
  1. "Ex-ministers join Congress ahead of Arunachal Pradesh assembly polls". The Times of India. 29 June 2023. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  2. "Two BJP Arunachal ministers quit party, join Conrad Sangma's NPP" (in ఇంగ్లీష్). India Today. 20 March 2019. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  3. "Arunachal CM allocates additional portfolios". The Times of India. 22 September 2016. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  4. India TV News (2 June 2024). "Arunachal Pradesh Assembly Election Results 2024: Complete list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.
  5. "Arunachal Pradesh Assembly Election Results 2024". Election Commission of India. 2 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  6. "Arunachal Pradesh Assembly results live updates | BJP wins 7 Assembly seats, leads in both LS seats" (in Indian English). The Hindu. 22 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  7. "Statistical Report on General Election, 2009 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 13 August 2021. Retrieved 15 February 2024.
  8. "Statistical Report on General Election, 2009 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 4 April 2017. Retrieved 15 February 2024.
  9. "Statistical Report on General Election, 2004 to the Legislative Assembly of Arunachal Pradesh" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 24 March 2018. Retrieved 15 February 2024.