కురవి మండలం

వికీపీడియా నుండి
(కురవి మండలం (మహబూబాబాదు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కురవి
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°32′43″N 80°01′42″E / 17.545189°N 80.028419°E / 17.545189; 80.028419
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాద్
మండల కేంద్రం కురవి
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.10%
 - పురుషులు 53.29%
 - స్త్రీలు 30.86%
పిన్‌కోడ్ {{{pincode}}}

కురవి మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 67,179, పురుషులు 32,987, స్త్రీలు 34,192

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు[మార్చు]

లోగడ "కురవి" గ్రామం/మండలం వరంగల్ జిల్లా,మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కురవి మండలాన్ని (1+19) ఇరువై గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

చూడదగిన ప్రదేశాలు[మార్చు]

గోపురం
కురవిలోని నంది
కురవిలోని విమాన భద్రుడు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

బయటి లింకులు[మార్చు]