కుల్వంత్ సింగ్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | 800 మీ. | ||||||||||||||
Medal record
| |||||||||||||||
కుల్వంత్ సింగ్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 800 మీ. పరుగు పందెంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 2వ | 800 మీ. | 1:59.7 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Kulwant Singh". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 January 2026.