కూకట్‌పల్లి మండలం
Jump to navigation
Jump to search
కూకట్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని మండలం.[1]
నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
లోగడ కూకట్‌పల్లి గ్రామం లోగడ రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలో ఉంది.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కూకట్‌పల్లి పట్టణ ప్రాంతాన్ని (1+05) ఆరు పట్టణ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]