కుతుపరంబ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(కూతుపరంబ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కూతుపరంబ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూర్ జిల్లా, వటకర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | కూతుపరంబ | మున్సిపాలిటీ | తలస్సేరి |
| 2 | పానూరు | మున్సిపాలిటీ | తలస్సేరి |
| 3 | కొట్టాయం-మలబార్ | గ్రామ పంచాయితీ | తలస్సేరి |
| 4 | కున్నోతుపరంబ | గ్రామ పంచాయితీ | తలస్సేరి |
| 5 | మొకేరి | గ్రామ పంచాయితీ | తలస్సేరి |
| 6 | పట్టియం | గ్రామ పంచాయితీ | తలస్సేరి |
| 7 | త్రిప్పంగోట్టూరు | గ్రామ పంచాయితీ | తలస్సేరి |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమసభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1957 | 1వ | రామున్ని కురుప్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | 1957 – 1960 | |
| 1960 | 2వ | 1960 – 1965 | |||
| 1967 | 3వ | KK అబు | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967 – 1970 | |
| 1970 | 4వ | పినరయి విజయన్ | సీపీఐ (ఎం) | 1970 – 1977 | |
| 1977 | 5వ | 1977 – 1980 | |||
| 1980 | 6వ | ఎన్వీ రాఘవన్ | 1980 – 1982 | ||
| 1982 | 7వ | పివి కున్హికన్నన్ | 1982 – 1987 | ||
| 1987 | 8వ | కెపి మామూ మాస్టర్ | 1987 – 1991 | ||
| 1991 | 9వ | పినరయి విజయన్ | 1991 - 1996 | ||
| 1996 | 10వ | కెకె శైలజ | 1996 - 2001 | ||
| 2001 | 11వ | పి. జయరాజన్ | 2001 - 2005 | ||
| 2005* | 2005 - 2006 | ||||
| 2006 | 12వ | 2006 - 2011 | |||
| 2011 | 13వ | కెపి మోహనన్ | సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్) | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | కెకె శైలజ | సీపీఐ (ఎం) | 2016 - 2021 | |
| 2021[2] | 15వ | కెపి మోహనన్ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.