కూన్నమంగళం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కూన్నమంగళం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]| Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
|---|---|---|---|
| 1 | చాతమంగళం | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| 2 | కూన్నమంగళం | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| 3 | మావూరు | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| 4 | ఒలవన్నా | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| 5 | పెరుమన్నా | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
| 6 | పెరువాయల్ | గ్రామ పంచాయితీ | కోజికోడ్ |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|---|
| 1957 | 1వ | లీలా దామోదరన్ మీనన్ | కాంగ్రెస్ | 1957 – 1960 | |
| 1960 | 2వ | 1960 – 1965 | |||
| 1967 | 3వ | V. కుట్టికృష్ణన్ నాయర్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967 – 1970 | |
| 1970 | 4వ | PVSM పూకోయ తంగల్ | ఐయూఎంఎల్ | 1970 – 1977 | |
| 1977 | 5వ | కెపి రామన్ | అల్ఇండియన్ ముస్లిం లీగ్ | 1977 – 1980 | |
| 1980 | 6వ | 1980 – 1982 | |||
| 1982 | 7వ | 1982 – 1987 | |||
| 1987 | 8వ | సీపీ బాలన్ వైద్యర్ | సీపీఐ (ఎం) | 1987 – 1991 | |
| 1991 | 9వ | 1991 - 1996 | |||
| 1996 | 10వ | 1996 - 2001 | |||
| 2001 | 11వ | యుసి రామన్ | ఐయూఎంఎల్ | 2001 - 2006 | |
| 2006 | 12వ | 2006 - 2011 | |||
| 2011 | 13వ | PTA రహీమ్ | సీపీఐ | 2011 - 2016 | |
| 2016[1] | 14వ | 2016 - 2021 | |||
| 2021[2] | 15వ | ||||
మూలాలు
[మార్చు]- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.