Jump to content

కృతి కర్బంద

వికీపీడియా నుండి
కృతి కర్బంద

జన్మ నామంకృతి కర్బంద
జననం (1988-10-29) 1988 అక్టోబరు 29 (వయసు: 37)
ఇతర పేర్లు కిట్టు
క్రియాశీలక సంవత్సరాలు 2009-
భార్య/భర్త పులకిత్ సామ్రాట్[1]
ప్రముఖ పాత్రలు ఒంగోలు గిత్త

కృతి కర్బంద ఒక భారతదేశ సినీ నటి. తెలుగుతో బాటు పలు దక్షిణాది భాషలలో నటించింది.[2] [3] సుమంత్ సరసన బోణీ తెలుగు చిత్రంతో నట ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఆమెకు వెంటనే పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కృతి కర్బంద నటుడు పుల్కిత్ సామ్రాట్ తో 2024లో నిశ్చితార్థం చేసుకొని,[4] మార్చి 15న హర్యానాలోని మనేసర్‌లో సాంప్రదాయ హిందూ వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు.[5][6][7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
కీ
† (**) ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2009 బోణీ ప్రగతి తెలుగు
2010 చిరు మధు కన్నడ
2011 అలా మొదలైంది సిమ్రాన్ తెలుగు కామియో
తీన్ మార్ వసుమతి
2012 మిస్టర్ నూకయ్య అనురాధ "అను"
ప్రేమ్‍అడ్డా గిరిజ కన్నడ
2013 గల్లాటే అంకిత
ఒంగోలు గిత్త సంధ్య "శాండీ" తెలుగు
ఓం 3D అంజలి
గూగ్లీ డాక్టర్ స్వాతి కన్నడ
2014 తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్రార్థన
సూపర్ రంగా నైనా
బెల్లి స్నేహ
2015 మించాగి నీ బరలు ప్రియాంక
బ్రూస్ లీ కావ్య రావు తెలుగు
2016 రాజ్: రీబూట్ చేయి షైనా ఖన్నా హిందీ
2017 బ్రూస్ లీ సరోజా దేవి తమిళం
మాస్తి గుడి రాణీ కన్నడ
గెస్ట్ ఐన్ లండన్ అనయ పటేల్ షెర్గిల్ హిందీ
షాదీ మే జరూర్ ఆనా ఆర్తి శుక్లా PCS
2018 కార్వాన్ రుమానా సలీం కామియో
దళపతి వైదేహి కన్నడ
వీరే కి వెడ్డింగ్ గీత్ భల్లా హిందీ
యమ్లా పగ్లా దీవానా: ఫిర్ సే డాక్టర్ చికు
2019 హౌస్‌ఫుల్ 4 రాజకుమారి మీనా / నేహా థక్రాల్
పాగల్పంటి జాన్వీ సింగ్
2020 తైష్ అర్ఫా ఖాన్
2021 14 ఫేరే అదితి "అడు" కర్వాస్రా
2025 రిస్కీ రోమియో టిబిఎ పూర్తయింది

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2011 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆమె స్వయంగా
2014 బిగ్ బాస్ కన్నడ 2
2025 రానా నాయుడు అలియా ఒబెరాయ్ సీజన్ 2

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (16 March 2024). "ప్రియుడిని పెళ్లాడిన 'తీన్‌మార్‌' నటి". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-05. Retrieved 2013-03-11.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-30. Retrieved 2013-03-11.
  4. "Kriti Kharbanda and Pulkit Samrat wedding: Here's a look at their love story, net worth, expensive assets, and more" (in ఇంగ్లీష్). The Financial Express. 15 March 2024. Archived from the original on 8 September 2025. Retrieved 8 September 2025.
  5. "Pulkit Samrat-Kriti Kharbanda are now married. Couple shares first wedding pics" (in ఇంగ్లీష్). India Today. 16 March 2024. Archived from the original on 8 September 2025. Retrieved 8 September 2025.
  6. "కృతి కల్యాణం". Eenadu. 17 March 2024. Archived from the original on 8 September 2025. Retrieved 8 September 2025.
  7. "టాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లి.. అతడికి మాత్రం రెండోది!". Sakshi. 16 March 2025. Archived from the original on 8 September 2025. Retrieved 8 September 2025.