Jump to content

కృపసింధు భోయ్

వికీపీడియా నుండి
కృపసింధు భోయ్

పదవీ కాలం
1995 సెప్టెంబర్ 15 – 1996 మే 16

పదవీ కాలం
1991 – 1998
ముందు భబానీ శంకర్ హోతా
తరువాత ప్రసన్న ఆచార్య
నియోజకవర్గం సంబల్‌పూర్
పదవీ కాలం
1980 – 1989
ముందు గణనాథ్ ప్రధాన్
తరువాత భబానీ శంకర్ హోతా

వ్యక్తిగత వివరాలు

జననం (1942-08-05) 1942 ఆగస్టు 5 (వయసు: 84)
భారతదేశం
జాతీయత భారతీయుడు
సంతానం సంజయ్ భోయ్[1]
వృత్తి రాజకీయ నాయకుడు

కృపాసింధు భోయ్ (జననం 5 ఆగస్టు 1942) ఒడిశాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కృపాసింధు భోయ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1980, 1984, 1991, 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1995 సెప్టెంబర్ 15 నుండి 1996 మే 16 వరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Odisha: Ex-Congress MP Sanjay Bhoi joins BJP ahead of Padampur bypoll". The Times of India. 2 December 2022. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.