Jump to content

కృష్ణకాంత్ ఉపాధ్యాయ్

వికీపీడియా నుండి
K k Upadhyay
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Krishnakant Upadhyay
పుట్టిన తేదీ (1986-06-18) 1986 జూన్ 18 (వయసు: 40)
Agra, Uttar Pradesh, India
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-hand medium
పాత్రBowler
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012-13Pune Warriors
2018/19–presentRailways
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 34 21 35
చేసిన పరుగులు 501 37 14
బ్యాటింగు సగటు 15.65 4.62 6.33
100s/50s 0/1 0/0 0/0
అత్యధిక స్కోరు 55 15 14*
వేసిన బంతులు 6,898 1,060 739
వికెట్లు 104 29 32
బౌలింగు సగటు 29.81 25.00 29.46
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0
అత్యుత్తమ బౌలింగు 7/76 4/39 3/12
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 3/– 7/–
మూలం: ESPNcricinfo, 2018 14 March


కృష్ణకాంత్ ఉపాధ్యాయ్ (జననం 1986, జూన్ 18) ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రికెట్ ఆటగాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించిన ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పూణే వారియర్స్ ఇండియా తరపున, రంజీ ట్రోఫీలో రైల్వేస్ తరపున ఆడతారు. ఆయన మీడియం పేస్ బౌలర్.[1][2]

మూలాలు

[మార్చు]
  1. ↑ "KrishnaKant Upadhyay: India". ESPNcricinfo. Retrieved 15 March 2013.
  2. ↑ "Pune Warrior: Squad: Krishnakant Upadhyay". Indian Premier League, T 20. Archived from the original on 10 April 2013. Retrieved 15 March 2013.