Jump to content

కృష్ణనందన్ పాశ్వాన్

వికీపీడియా నుండి
కృష్ణనందన్ పాశ్వాన్

పదవీ కాలం
2010 – 2015
ముందు మహేశ్వర్ సింగ్
తరువాత రాజేంద్ర కుమార్
నియోజకవర్గం హర్సిధి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కృష్ణనందన్ పాశ్వాన్ (జననం 5 జనవరి 1965)బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు హర్సిధి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చెరకు పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "2025 Bihar Legislative Assembly Election Results: Harsidhi" (in ఇంగ్లీష్). Election commission of India. 14 November 2025. Archived from the original on 24 December 2025. Retrieved 24 December 2025.
  2. "Harsidhi Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2024. Archived from the original on 24 December 2025. Retrieved 24 December 2025.