కృష్ణన్ పాల్ గుర్జార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణన్ పాల్ గుర్జార్
కృష్ణన్ పాల్ గుర్జార్


విద్యుత్‌, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021 - ప్రస్తుతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు అవతార్ సింగ్ భదానా
నియోజకవర్గం ఫరీదాబాద్

రవాణాశాఖ మంత్రి
పదవీ కాలం
11 మే 1996 – 24 జులై 1999

శాసనసభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు నూతనంగా ఏర్పాటైన నియోజకవర్గం
తరువాత లలిత్ నగర్
నియోజకవర్గం టైగన్
పదవీ కాలం
1996 – 2005
ముందు మహేందర్ ప్రతాప్
తరువాత మహేందర్ ప్రతాప్
నియోజకవర్గం మెవ్లా మహారాజపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-02-04) 1957 ఫిబ్రవరి 4 (వయసు 67)
ఫరీదాబాద్, పంజాబ్, భారతదేశం
(ఇప్పుడు హర్యానా, భారతదేశం)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి నిర్మల దేవి
సంతానం దేవీందర్ చౌదరి
నివాసం సెక్టార్-28, ఫరీదాబాద్

కృష్ణన్‌ పాల్‌ గుర్జార్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో విద్యుత్‌, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Krishan Pal Gurjar". 2021. Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  4. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.